Saturday, July 28, 2012

kolleru andhalu

          click here for kolleruandalu   

కొల్లేరు అందాలకి హదులు లేవు అనే చెప్పాలి కారణం అక్కడి జలపాతం దానికి చుట్టూ ఉన్న ప్రాంతాలు. దానికి తోడు ఆగష్టు  నుండి డిసెంబర్ వరకు అక్కడికి  ఎన్నో రకాల పక్షులు వలస వచ్చీ గూడులు కట్టుకుంటాయి . ఆ కనువిందులు చూసేందుకు అనువైన ప్రాంతములు గుడివాకలంక ,కైకలూరు కోమటిలంక ఆటపాక భుజబలపట్నం, కొల్లేటికోట, దయ్యంపాడు.    దర్సించేందుకు  నవంబర్ నుండి మార్చి  నెలలో చూడ చక్కగా ఎంతో రమణీయం గా ఉంటుంది.

వీటన్నిటికీ  మించి అక్కడ ప్రత్యేకత లో ఒకటి అయిన Peddinti Ammavari Temple    పెద్దింటి  అమ్మవారి ఆలయం
ఒక పురాతన గొప్ప గుడి ఐనప్పటికీ ఎంతో వైభవంగా   తీర్ధ మహోత్సవము  జరుగుతుంది



మీరు ఈ స్థలాన్ని ప్రదర్శించి ఉంటే మీ అనుభావాన్ని మనవాళ్లందరి తో పంచుకోండి

మీ అనిల్ కుమార్

suman krishna.saidu  Thank you mate. keep posting the details of kolleruandhalu.

Friday, July 27, 2012

pulletikurru./2011/02/konaseema-andalu.


పుల్లేటికుర్ర్రు  యొక్క అందాలను  చూసేందుకు..!
ఈ లింక్ ను వాడండి.






మరియు మీ ప్రాంతములలో గల విశేషాలు మన గోదావరి ప్రాంత ప్రజలకు తెలియపరచండి.

మీ  అనిల్ కుమార్
Kishore thank you very much for sharing konaseema andhalu keep posting & updating your blog as much as possible.